Wednesday, April 1, 2009

loksatta ki vote veddam 2

ప్రజా రాజ్యం పార్టీ ని విమర్శించే నైతిక హక్కు కేవలం ఒక లోక్ సత్తా పార్టీ కి మాత్రమే వుంది - పవన్ కళ్యాణ్, యువ రాజ్యం అద్యక్షుడు

నేను పార్టీ నిర్ణయాల మేరకే మాట్లాడాలి, నిజం మాట్లాడే హక్కు నాకు లేదు, ఇనుప చట్రం లో బందీ ని నేను. జయ ప్రకాష్ నారాయణ అలా కాదు, స్వేత్చా జీవి. నిజం నిర్భయంగా గా చెప్పగలడు - కే . రోశయ్య, ఆర్ధిక మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ

నోట్లకు వోట్లు అమ్మే ఈ రోజుల్లో జయ ప్రకాష్ నారాయణ వంటి ఆణిముత్యం కూడా గెలిచే పరిస్తితి లేదు - బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, బి జే పి

ఒబామా వంటి నాయకుల జాబితా హైదరాబాద్ లో తీస్తే, లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ మొట్ట మొదటి స్థానం లో వుంటారు - టైమ్స్ అఫ్ ఇండియా

డబ్బు, సారాయి పంచకూడదు, నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దు, కుటుంబ రాజకీయాలు జరపోద్దు.... ఇన్ని సుగుణాలు వున్న మిత్రులు పొత్తు కి లోక్ సత్తా కి ఎక్కడ దొరికేది ? - ఈనాడు పత్రిక

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ దారిలో, మరో కొత్త జయ ప్రకాష్ నారాయణ తొలి అడుగులు - ది హిందూ

పార్టీలు మెచ్చిన పార్టీ, ప్రత్యర్డులు మెచ్చిన నాయకుడు..... కొత్త తరం రాజకీయల్ని ఆహ్వానిద్దాం, లోక్ సత్తా కి వోటు వేద్దాం.

లోక్ సత్తా గెలవదు అనే సందేహమే వద్దు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థి కటారి శ్రీనివాస రావు కి అరవయ్ వెయ్యిల వోట్లు వచ్చాయ్ !!

మేం ఐదు వేల మంది 30 ఎల్ల లోపు యువకులం ఎంపిక చేసుకున్న పది నియోజక వర్గాల్లో, కేవలం మార్పూ రావాలనే తపనతో ఇంటి ఇంటికి తిరిగి లోక్ సత్తా కి ప్రచారం చేస్తున్నాం. మార్పూ సాధ్యం. లోక్ సత్తా జనం కి చేరువ అవుతుంది. తప్పక గెలుస్తుంది. నిస్సందేహంగా వోటు వెయ్యండి. జై హింద్ !!

No comments: