గత సంవత్సరం హైదరాబాద్ లో వరదలు వచినప్పుడు ఒక నలభై ఏళ్ళ మహిళ మ్యాన్ హోల్ లో పడి మరణించిన సంఘటన గుర్తు వుందా ?
పంజా గుట్ట ఫ్ల్య్ ఓవర్ కూలి నలుగురి నిర్ధక్షన్య మృతి గుర్తు వుందా ? చికున్ గున్యా వచ్చి వేలాది మంది పడ్డ అవస్త ?
గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు ? సత్యం కంప్యూటర్స్ వుదంతం ? పాత బస్తి అల్లర్లు ? నీలోఫెర్ ఆస్పత్రి లో నిత్యం పిల్ల మృతి ? మీ ఇంటి ఎదురు రోడ్ మీద గుంటలు ? 50 మంది ఎక్కాల్సిన బస్సు లో 200 మంది అత్యంత ప్రమాదకర ప్రయాణాలు ? ఏడుగురికి సరిపడే ఆటో లో 15 మంది వెళ్ళడం ? కరెంటు లేని రాత్రులు ? అడ్డు అదుపు లేని ధరలు ? పోలిసుల జులుం ?
మనిషి మరో శ్రుష్టి నిర్మించే దిశ గా ప్రపంచ దేశాలు అడుగు వేస్తుంటే మనం ఎక్కడ వున్నాం ? అమెరికా, చైనా లతో పోటీ పడదామా ? లేక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లా బ్రస్టు పడుదామా ? మార్పు వద్దా ? ఆలోచించండి !!
చూడడానికి వచ్చిన వాళ్ళు మరనిస్తున్నారోడ్డు షో లు ఆపని నాయకులు, ఒక్కో సీటు కు కోట్లు ఖర్చు పెట్టే నాయకులు, చెక్కు కి, డి డి కి తేడా తెలియని నాయకులు మన బ్రతుకుల్ని మారుస్తారా ?
నిస్వార్థ రాజకీయాలకు నాంది పలుకుదాం, లోక్ సత్తా కి వోటు వేద్దాం. నవ సమాజం నిర్మిద్దాం. లోక్ సత్తా గెలవదు అనే సందేహమే వద్దు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థి కటారి శ్రీనివాస రావు కి అరవయ్ వెయ్యిల వోట్లు వచ్చాయ్ !!
మేం ఐదు వేల మంది 30 ఎల్ల లోపు యువకులం ఎంపిక చేసుకున్న పది నియోజక వర్గాల్లో, కేవలం మార్పూ రావాలనే తపనతో ఇంటి ఇంటికి తిరిగి లోక్ సత్తా కి ప్రచారం చేస్తున్నాం. మార్పూ సాధ్యం. లోక్ సత్తా జనం కి చేరువ అవుతుంది. తప్పక గెలుస్తుంది. నిస్సందేహంగా వోటు వెయ్యండి. జై హింద్ !!
Wednesday, April 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
"padandi munduku ..padandi munduku" ani Sree sree antee...
"padandi manduku..padandi manduku" ani neeti raajakeeya nayakulu antunnaru...
LOKSATTA ki vote veyyandi..ledaa charitra lo sariddiukoleni tappu cheyyandi!
better remove "police la boothulu". it will/may effect negatively.
Post a Comment