Sunday, April 26, 2009

Frusrtation on the rulers

Out of frustration on the rulers, Nagaraju a former in Medak dist., AP who spend thousands of rupees in drilling bore wells but end up with no use because of power cuts, burnt 5 acres of his forms !!



Click on the image for enlarged view

Thursday, April 16, 2009

Tuesday, April 14, 2009

None of them were paid to come !!

JP's Speech in Karnool, Massive response !! (Click on the image to enlarge)


Rajamouli, Katari Srinivasa Rao, Shekar kammula in candle walk

Monday, April 13, 2009

THINK THINK THINK !!!

DONT VOTE FOR "THE BEST" OF "THE WORST"
IT DOES NO GOOD TO THE COUNTRY!!
YOUR VOTE FOR LOKSATTA IS OF GREATEST VALUE!!

(click on the image to view it better)

Friday, April 10, 2009

What does the common man say ? (click on the image to enlarge)

JP's interview - Answers a lots of questions

JP mentioned that with the help of the black money ( 76 lakh crore Rs.) of Indian leaders in Swiss bank, entire Indian population can have 12 years of free bus service, free train service, free education, health services with out paying single penny of tax. 4 lane road can be constructed in entire India !! What a pity !!!

Eenadu



Sakshi



Andhrajyothi


Tuesday, April 7, 2009

Music Director Keeravani (Kreem) votes for LSP

NRI s call up people to vote for LOKSATTA

Last week, voters all over Andhra Pradesh were in for a surprise when they started receiving calls from international callers. The calls were from a group of NRI volunteers seeking support for the Lok Satta Party. Looking at the current political scenario in Andhra Pradesh and not being able to cast their vote for their favorite party, several enthusiastic NRIs have taken up the responsibility of spreading word about the party first-hand.

In addition to calling their own families, friends and relatives, volunteers from USA, Canada, UK, Australia, New Zealand and several other countries have come together and started a massive phone campaign seeking support for the party from Indian voters. Phone numbers of Indian voters from various constituencies were being collected from phone companies and also from their fellow volunteer groups in India. The ‘phone campaigners’ asked the voters to support the party and vote for ‘Whistle’, the election symbol for the Lok Satta Party.

Voters are not only overwhelmed to receive calls from educated NRIs but are also surprised to see the amount of interest and knowledge NRIs have about the current political scenario in India. Majority of the voters have responded positively so far and have also assured the campaigners that they would vote for the Lok Satta Party in the forthcoming elections. Many voters were found to be curiously inquiring about the party’s policies and the kind of changes the party would bring about in their state once elected. They also reported that most of their queries were answered in great detail by the volunteers.

When asked as to why the volunteers were taking up such a tedious task when most people try to stay away from politics, their response was, “Politics touches everyone’s lives irrespective of whether Indians live in India or overseas. Every political party in India is currently using divisive measures based on caste, religion or region to get into power. Lok Satta is different in this regard. We started supporting Lok Satta Party only because of their ideologies that emphasize primarily on social development and clean governance.” The NRI group said that they were inspired by Dr. Jayaprakash Narayan, the party’s president and his ‘50 guarantees’ for the state. “We are doing this not only for ourselves but for our future generations”, they added.

This might be the first time that NRIs from all over the world have gathered together in such huge numbers and tried to influence the Indian voter’s psyche directly. A small initiative taken by a few enthusiastic volunteers has snowballed into a huge ‘movement’ of sorts. Going by their tagline ‘A silent revolution in Indian politics’, the volunteers have started a silent campaign to garner more votes for their party in this election. Looking at the momentum the phone campaign has been gaining lately, it might be too late for the other parties to play catch-up.

Few of the callers included but not limited to Chakradhar Potluri,Micheal sama, Pratyush , Srinivas ranabothu, Sridhar, Vamsi Raavi and Tarun Kakani

This news item was published in a lot of websites and newspapers as well.

Wednesday, April 1, 2009

loksatta ki vote veddam - 4

గత సంవత్సరం హైదరాబాద్ లో వరదలు వచినప్పుడు ఒక నలభై ఏళ్ళ మహిళ మ్యాన్ హోల్ లో పడి మరణించిన సంఘటన గుర్తు వుందా ?
పంజా గుట్ట ఫ్ల్య్ ఓవర్ కూలి నలుగురి నిర్ధక్షన్య మృతి గుర్తు వుందా ? చికున్ గున్యా వచ్చి వేలాది మంది పడ్డ అవస్త ?
గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు ? సత్యం కంప్యూటర్స్ వుదంతం ? పాత బస్తి అల్లర్లు ? నీలోఫెర్ ఆస్పత్రి లో నిత్యం పిల్ల మృతి ? మీ ఇంటి ఎదురు రోడ్ మీద గుంటలు ? 50 మంది ఎక్కాల్సిన బస్సు లో 200 మంది అత్యంత ప్రమాదకర ప్రయాణాలు ? ఏడుగురికి సరిపడే ఆటో లో 15 మంది వెళ్ళడం ? కరెంటు లేని రాత్రులు ? అడ్డు అదుపు లేని ధరలు ? పోలిసుల జులుం ?

మనిషి మరో శ్రుష్టి నిర్మించే దిశ గా ప్రపంచ దేశాలు అడుగు వేస్తుంటే మనం ఎక్కడ వున్నాం ? అమెరికా, చైనా లతో పోటీ పడదామా ? లేక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లా బ్రస్టు పడుదామా ? మార్పు వద్దా ? ఆలోచించండి !!

చూడడానికి వచ్చిన వాళ్ళు మరనిస్తున్నారోడ్డు షో లు ఆపని నాయకులు, ఒక్కో సీటు కు కోట్లు ఖర్చు పెట్టే నాయకులు, చెక్కు కి, డి డి కి తేడా తెలియని నాయకులు మన బ్రతుకుల్ని మారుస్తారా ?

నిస్వార్థ రాజకీయాలకు నాంది పలుకుదాం, లోక్ సత్తా కి వోటు వేద్దాం. నవ సమాజం నిర్మిద్దాం. లోక్ సత్తా గెలవదు అనే సందేహమే వద్దు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థి కటారి శ్రీనివాస రావు కి అరవయ్ వెయ్యిల వోట్లు వచ్చాయ్ !!

మేం ఐదు వేల మంది 30 ఎల్ల లోపు యువకులం ఎంపిక చేసుకున్న పది నియోజక వర్గాల్లో, కేవలం మార్పూ రావాలనే తపనతో ఇంటి ఇంటికి తిరిగి లోక్ సత్తా కి ప్రచారం చేస్తున్నాం. మార్పూ సాధ్యం. లోక్ సత్తా జనం కి చేరువ అవుతుంది. తప్పక గెలుస్తుంది. నిస్సందేహంగా వోటు వెయ్యండి. జై హింద్ !!

loksatta ki vote veddam - 3

ప్రశ్నలకు సమాధానం వ్రాయండి, అత్యంత విలువైన బహుమతి గెలుపొందండి.
బహులైచ్చిక ప్రశ్నలు :

1) మన బ్రతుకుల్ని మార్చగలిగేది ?
a) బెల్టు షాపులు, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మే నాయకులూ b) సినీ నటుల ఫైట్స్ , డాన్సులు c) కలర్ టీవీలు d) స్పష్టమైన సేవా దృక్పదం, నిజాయితి

2) ఎలాంటి ముఖ్య మంత్రి అయితే బావుంటుంది ?
a) ఫ్యాక్షనిస్ట్ b) తాగుబోతు c) వెన్నుపోటు దారుడు d) IAS, మేధావి

3) గెలవటానికి మూడు కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు సేవ చేస్తాడా ?
a) చేస్తాడు b) చెప్పలేం c) చెయ్యడు d) చెయ్యడానికి అతనికి ఏమైనా పిచ్చా ?

4) పది కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యి జనాలు అవస్థ పడుతున్నా, తొక్కిసలాటలో జనాలు చస్తున్నా రోడ్ షో లు ఆపని నాయకులూ మార్పూ తెస్తారా ?
a) తెస్తారు b) చెప్పలేం c) తేరు d) ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావ్, నీకేమైనా పిచ్చా ?

5) మీ వోటు విలువ ?
a) 500 Rs b) సారాయి c) బద్ధకం d) మీ భవిషత్తు

6) ఇప్పుడున్న రాజకీయాలు ?
a) అద్భుతం b) కొద్దిగా మార్పు రావాలి c) అస్సలే మార్చలేం, నిక్రుష్టం d) నా వోటు మార్చగలదు


ఆలోచించండి. లోక్ సత్తా మార్పూ తెగలదా ? అంత కన్నా మంచి పార్టీ వుందా ?
లోక్ సత్తా గెలవదు అని సందేహం వద్దే వద్దు. ఇది నిశబ్ద విప్లవం. ఏ పిలుపు లేకుండా 1500 వందల మంది వచ్చి, పది నిమిషాల్లో 5 లక్షలు విరాలు మరే పార్టీ కైనా ఇస్తారా ?
ఆలోచించండి.

అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి, 16 వ తేది రోజు మీ పోలింగ్ బూతు లో ఈల గుర్తుకై వెతకండి, నవ భారతాన్ని బహుమతి గా పొందండి.

loksatta ki vote veddam 2

ప్రజా రాజ్యం పార్టీ ని విమర్శించే నైతిక హక్కు కేవలం ఒక లోక్ సత్తా పార్టీ కి మాత్రమే వుంది - పవన్ కళ్యాణ్, యువ రాజ్యం అద్యక్షుడు

నేను పార్టీ నిర్ణయాల మేరకే మాట్లాడాలి, నిజం మాట్లాడే హక్కు నాకు లేదు, ఇనుప చట్రం లో బందీ ని నేను. జయ ప్రకాష్ నారాయణ అలా కాదు, స్వేత్చా జీవి. నిజం నిర్భయంగా గా చెప్పగలడు - కే . రోశయ్య, ఆర్ధిక మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ

నోట్లకు వోట్లు అమ్మే ఈ రోజుల్లో జయ ప్రకాష్ నారాయణ వంటి ఆణిముత్యం కూడా గెలిచే పరిస్తితి లేదు - బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, బి జే పి

ఒబామా వంటి నాయకుల జాబితా హైదరాబాద్ లో తీస్తే, లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ మొట్ట మొదటి స్థానం లో వుంటారు - టైమ్స్ అఫ్ ఇండియా

డబ్బు, సారాయి పంచకూడదు, నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దు, కుటుంబ రాజకీయాలు జరపోద్దు.... ఇన్ని సుగుణాలు వున్న మిత్రులు పొత్తు కి లోక్ సత్తా కి ఎక్కడ దొరికేది ? - ఈనాడు పత్రిక

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ దారిలో, మరో కొత్త జయ ప్రకాష్ నారాయణ తొలి అడుగులు - ది హిందూ

పార్టీలు మెచ్చిన పార్టీ, ప్రత్యర్డులు మెచ్చిన నాయకుడు..... కొత్త తరం రాజకీయల్ని ఆహ్వానిద్దాం, లోక్ సత్తా కి వోటు వేద్దాం.

లోక్ సత్తా గెలవదు అనే సందేహమే వద్దు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థి కటారి శ్రీనివాస రావు కి అరవయ్ వెయ్యిల వోట్లు వచ్చాయ్ !!

మేం ఐదు వేల మంది 30 ఎల్ల లోపు యువకులం ఎంపిక చేసుకున్న పది నియోజక వర్గాల్లో, కేవలం మార్పూ రావాలనే తపనతో ఇంటి ఇంటికి తిరిగి లోక్ సత్తా కి ప్రచారం చేస్తున్నాం. మార్పూ సాధ్యం. లోక్ సత్తా జనం కి చేరువ అవుతుంది. తప్పక గెలుస్తుంది. నిస్సందేహంగా వోటు వెయ్యండి. జై హింద్ !!

loksatta ki vote veddam - 1

ఇరవయ్ నాలుగేళ్ళ వయసులో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్
బ్రిటిష్ ప్రభుత్వం లో అత్యుత్తమ పదవిని వదిలి స్వతంత్రం కోసం పోరాడిన సుభాష్ చంద్ర బోస్
స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగమే చేసిన పొట్టి శ్రీరాములు
అలాంటి నాయకుల వెతికే బాటలో మనకు దొరికింది.......

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని బొంద బెట్టాలే... - కే సి ఆర్, తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షుడు
నువ్వు నీ తల్లి కి ఎందుకు పుట్టానా అనుకునే లా చేస్తా నిన్ను !!! - వై ఎస్ రాజశేకర రెడ్డి, ముఖ్య మంత్రి
మరి అయన, ఆయన తమ్ముడు ఎంతమంది ని పడుకో బెట్టాడో సినిమాల్లో ఛాన్స్ ల కోసం !!! - రోజా, తెలుగు దేశం పార్టీ MLA అభ్యర్థి
ఒరేయ్ నాని, **** కొడకా, ఆయనకు అనుభవం లేదా ?? - పోసాని కృష్ణ మురళి, ప్రజా రాజ్యం పార్టీ నేత

ఇదేనా ఇన్నేళ్ళ మన అన్వేషణ ? ఇంకెన్నాళ్ళు ? ఇంతకన్నా మంచి నాయకులూ దొరకలేదా మనకు ??

MBBS, IAS

కలెక్టర్ గా ఎంతో పరిమితమైన అధికారాలు వున్న సమయంలో, కేవలం రెండు కోట్ల వ్యయం తో 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించిన జయ ప్రకాష్ నారాయణ నాయకత్వం లో,
విద్య, వైద్యం, వ్యవసాయం.. ఏ విషయం మీదైనా పటిష్టమైన అవహగన వున్న జయప్రకాశ్ నారాయణ నాయకత్వం లో,

చదువుకున్న వాళ్ళు, యువత, సేవ చెయ్యాలనే తపన, నిబద్దత వున్న నాయకులను ఎన్నుకుందాం, లోక్ సత్తా కి వోటు వేద్దాం. నవ సమాజం నిర్మిద్దాం.

లోక్ సత్తా గెలవదు అనే సందేహమే వద్దు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థి కటారి శ్రీనివాస రావు కి అరవయ్ వెయ్యిల వోట్లు వచ్చాయ్ !!

మేం ఐదు వేల మంది 30 ఎల్ల లోపు యువకులం ఎంపిక చేసుకున్న పది నియోజక వర్గాల్లో, కేవలం మార్పూ రావాలనే తపనతో ఇంటి ఇంటికి తిరిగి లోక్ సత్తా కి ప్రచారం చేస్తున్నాం. మార్పూ సాధ్యం. లోక్ సత్తా జనం కి చేరువ అవుతుంది. తప్పక గెలుస్తుంది. నిస్సందేహంగా వోటు వెయ్యండి. జై హింద్ !!